Geetha Madhuri With Her New Born Baby || బ్లాక్ బస్టర్ బేబీ పేరు ఏంటొ తెలుసా?

2019-10-19 6

Geetha Madhuri Posted About Her Newly Bornn Baby.Hello World, my name is DAAKSHAYANI PRAKRUTHI,Blockbuster Baby of your Geetha and Nandu.
#geethamadhuri
#geethamadhurikid
#geethamadhuridaughter
#biggbosstelugu2
#Daakshayaniprakruthi
#biggboss
#nandu

బిగ్‌బాస్ రెండో సీజన్ రన్నర్‌గా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది గీతా మాధురి. పాటలు పాడి ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. సరైన సమయంలో గొంతువిప్పి మాట్లాడి నిజాన్ని బతికిచింది. గీతా మాధురిలో ఉన్న ఈ ధైర్యమే తనను అక్కడి వరకు చేర్చింది. విన్నర్‌గా నిలవాల్సిన గీతా మాధురి కొన్నికారణాలతో రన్నర్‌గానే మిగిలిపోయింది.